తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం పడ్డ కష్టాలు చూసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మిషన్ భగీరథ తీసుకువచ్చారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇంటింటికి నీళ్లు అందిచడం... కేసీఆర్ కృషి వల్లే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మారుమూల ప్రాంతాలకు మంచి నీరు అందుతోందని చెప్పారు. ఈ పథకం విజయవంతమైందని.. హర్షం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటర్వ్యూ
మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మారుమూల ప్రాంతాలకు మంచి నీరు అందుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం.. విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
మిషన్ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి
Last Updated : Aug 24, 2020, 7:36 AM IST
TAGGED:
మిషన్ భగీరథ తాజా వార్తలు