హైదరాబాద్ శ్రీకృష్ణా నగర్‌లోని వాసవి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథున్ని సినీ హీరోయిన్ మాళవిక నాయర్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం మంచి సంకల్పమని ఆమె అభిప్రాయపడ్డారు.
మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ - వాసవి యువసేన
పర్యావరణాన్ని సంరక్షించే మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించడం మంచి సంకల్పమని సినీ తార మాళవిక నాయర్ అన్నారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణానగర్‌లో మట్టి గణనాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ