వాసుదేవరావుకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుంచి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి బదిలీ అయింది. బదిలీపై ఆయన మనస్తాపానికి గురయ్యారు. వేదనతో కర్నూలు గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలోనే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సహోద్యోగులు అడ్డుకోవవడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ప్రాజెక్టు డైరెక్టర్ కె.బి.వెంకటేశ్వర రెడ్డి మాత్రం... వాసు కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు.
ఆఫీసులోనే అధికారి ఆత్మహత్యాయత్నం... ఎందుకంటే!? - ఆఫీసులోనే అధికారి ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో వాసుదేవరావు డీఈగా పని చేస్తున్నారు. ఇటీవలే బదిలీ అయింది. బదిలీ తట్టుకోలేక మనస్తాపంతో ఆయన ఆఫీసులోనే ఆత్మహత్యకు యత్నించాడు.
ఆఫీసులోనే అధికారి ఆత్మహత్యాయత్నం