తెలంగాణ

telangana

ETV Bharat / state

దత్తాత్రేయ నివాసానికి ప్రముఖుల తాకిడి - బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ నివాసం భాజపా శ్రేణులు, ఇతర ప్రముఖులతో కిటకిటలాడుతోంది. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నివాసానికి పలువురు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

దత్తాత్రేయను సన్మానించిన రాజకీయ ప్రముఖులు

By

Published : Sep 2, 2019, 12:06 PM IST

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమితులైన బండారు దత్తాత్రేయ నివాసానికి ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాంనగర్​లోని దత్తాత్రేయ నివాసం అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో కళకళలాడుతోంది. తెరాస సీనియర్​ నేత ఎంపీ కే.కేశవరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తదితర ప్రముఖులు ఆయన్ను శాలువాతో సన్మానించారు.

దత్తాత్రేయను సన్మానించిన రాజకీయ ప్రముఖులు
ఇవీ చూడండి : 'కాంగ్రెస్​ పాలనలోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది'

ABOUT THE AUTHOR

...view details