తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏటీఎం.. ఎచ్చెర్లలో మాయం.... లక్ష్మీపురంలో ప్రత్యక్షం - ఏటీఎం

ఏపీలోని ఎచ్చెర్లలో స్టేట్ బ్యాంకు ఏటీఎంను ఎత్తుకుపోయిన దొంగలు... లక్ష్మీపురంమీదుగా వెళ్లే జాతీయ రహదారి పక్కన వదిలేసి పారిపోయారు.

ఏటీఎం.. ఎచ్చెర్లలో మాయం.... లక్ష్మీపురంలో ప్రత్యక్షం

By

Published : Jul 8, 2019, 11:45 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఏర్పాటు చేసిన ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. పలాస మండలం లక్ష్మీపురంలోని జాతీయ రహదారి పక్కన ఏటీఎం మిషన్ ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా... విడివిడిగా భాగాలు చేసిన ఏటీఎం మిషన్ కనిపించింది. వెంటనే పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందిచారు. పంటపొలాల్లో దొరికిన ఏటీఎంను అధికారులు పరిశీలించారు.

ఏటీఎం.. ఎచ్చెర్లలో మాయం.... లక్ష్మీపురంలో ప్రత్యక్షం

ABOUT THE AUTHOR

...view details