లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని, ఈ ఎన్నికల్లో ఆ శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రస్థాయి సగటు పోలింగ్‌లో మాత్రం తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రజత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి - ELECTIONS
పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ రజత్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి