తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురైన డిటిహెచ్ ఎగ్జిక్యూటివ్

సనత్​నగర్ పరిధిలోని ఓ ఇంటి పైన డీటీహెచ్​ బాక్స్​ను బిగిస్తున్న ఎగ్జిక్యూటివ్, పై నున్న హై టెన్షన్ వైర్​కు కేబుల్ వైర్ తగలడం వల్ల తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు.

విద్యుదాఘాతానికి గురైన డిటిహెచ్ ఎగ్జిక్యూటివ్

By

Published : Jul 6, 2019, 5:27 PM IST

హైదరాబాద్ మోతీ నగర్ డివిజన్​లోని కబీర్​ నగర్​లో ఎయిర్​టెల్ డీటీహెచ్ బాక్స్​ను బిగిస్తున్న సమయంలో ఇంటిపై ఉన్న హైటెన్షన్ వైర్లకు కేబుల్ వైర్ తగలడం వలన ఎగ్జిక్యూటివ్ శ్రీశైలానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు శ్రీశైలంను గాంధీ ఆసుపత్రికి తరలించారు. డిష్ బిగిస్తున్న క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

విద్యుదాఘాతానికి గురైన డిటిహెచ్ ఎగ్జిక్యూటివ్

ABOUT THE AUTHOR

...view details