తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్తు వీడింది - jenive alto

గోవా నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి నగరంలో  విక్రయిస్తున్న ఓ ఆఫ్రికన్​ మహిళను ఎక్సైజ్​ పోలీసులు అరెస్టుచేశారు.

మాదక ద్రవ్యాలు తరలిస్తున్న మహిళ అరెస్ట్​

By

Published : Feb 21, 2019, 1:57 PM IST

Updated : Feb 21, 2019, 4:58 PM IST

మాదక ద్రవ్యాలు తరలిస్తున్న మహిళ అరెస్ట్​
హైదరాబాద్ సోమాజిగూడలో మాదక ద్రవ్యాలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. జెనీవే ఆల్డో అనే ఆఫ్రికన్ మహిళ... 50 గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్సటేషియా మత్తుపదార్థాలను ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.గోవానుంచి రాష్ట్రానికి కొకైన్​ను గోవా నుంచి తీసుకొచ్చి నగరంలో ఎంపిక చేసుకున్న వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోవాలో ఒగో జివా అనే వ్యక్తి ఈ దందా నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Feb 21, 2019, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details