కావేరీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు పది లక్షల రూపాయలను, సమ్ టోటల్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎనిమిది లక్షల రూపాయలను ముఖ్యమత్రి సహాయనిధి కోసం మంత్రి కేటీఆర్కు అందజేశారు. కోన జనార్దన్ రావు లక్షా యాభై వేల రూపాయలను మంత్రి కేటీఆర్కు ఇచ్చారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల అందజేత - MINISTER KTR LATEST NEWS
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి మంత్రి కేటీఆర్ ద్వారా చాలా మంది వారాళాలను అందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల అందజేత
ఆవాస కన్స్ట్రక్షన్స్, గణపతి కన్స్ట్రక్షన్స్, నవ్య కన్స్ట్రక్షన్స్ తరఫున ఆ సంస్థల ప్రతినిధులు రెండున్నర లక్షల చొప్పున మొత్తం 7 లక్షల 50 వేల రూపాయల విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.