ఇవీ చదవండి:
కేసీఆర్ కాళ్లు మొక్కిన డీహెచ్ శ్రీనివాసరావు.. సోషల్ మీడియాలో వైరల్ - కేసీఆర్ కాళ్లకు మొక్కిన చేసిన డీహెచ్ శ్రీనివాసరావు
DH srinivasa Rao Touched CM KCR Feet: నిన్న ఎనిమిది వైద్యకళాశాలల ప్రారంభోత్సవం అనంతరం ప్రజారోగ్యసంచాలకులు శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కారు. సీట్లో నుంచి లేచిన అనంతరం ఒకసారి.. వెళ్తుండగా రెండోసారి కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేశారు. ఓ ఉన్నతాధికారి అయి ఉండి ఇలా చేయడమేంటని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
dh srinivasa rao touched his cm kcr feet in hyderabad