తెలంగాణ

telangana

ETV Bharat / state

Dh Dance: గణేశ్​ మండపం ముందు డీహెచ్ శ్రీనివాసరావు డ్యాన్స్ - Dh Dance news

నిత్యం బిజీగా ఉండే ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తీన్మార్ డప్పుచప్పుళ్లకు ఆయన కాలుకదిపారు. ఉద్యోగులతో కలిసి సరదాగా నృత్యించారు. గణేశ్​ మండపం వద్ద నాలుగు స్టెప్పులు వేసి అలరించారు.

DH Srinivasa Rao
డీహెచ్ శ్రీనివాసరావు

By

Published : Sep 14, 2021, 7:52 PM IST

రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు (Dh Srinivasa rao)... గణేశ్​ మండపం వద్ద ఉత్సాహంగా నృత్యం చేశారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో... ఉద్యోగులు ఏర్పాటు చేసిన గణేశ్​ విగ్రహం వద్ద శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన గణేశ్​ లడ్డు వేలంలో పాల్గొన్న ఆయన... ఉద్యోగులతో కలిసి డప్పుచప్పులకు డ్యాన్స్ చేసి అలరించారు.

ABOUT THE AUTHOR

...view details