నాచారంలో గణేశ్ మండపం ముందు దాండియా నృత్యాలు - lord ganesh
హైదరాబాద్ నాచారంలోని గణేశ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద భక్తులు నిత్యపూజలు చేస్తూ దేవున్ని కొలుస్తున్నారు. చిన్నారులు, మహిళలు దాండియా నృత్యాలతో అందరిని అలరిస్తున్నారు.
నాచారంలో గణేశ్ మండపం ముందు దాండియా నృత్యాలు
ఇదీచూడండి: ఖైరతాబాద్ గణేశ్ ఎదుట బ్యాండ్ ప్రదర్శన