మహిళలపై జరుగుతున్న దాడులకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివారులో జరిగిన హత్యాకాండను నిరసిస్తూ బాగ్‌లింగంపల్లిలో సీపీఎం మానవహారం నిర్వహించింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు
'మహిళలపై దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం' - bv raghavulu
నగర శివారులో జరిగిన హత్యాకాండకు నిరసనగా బాగ్లింగ్పల్లిలో సీపీఎం మానవహారం చేపట్టింది.
మహిళలపై దాడులకు నిరసనగా సీపీఎం మానవహారం
రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్న తీరుతో దాడులు పెరిగాయని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి ఆరోపించారు.
ఇవీ చూడండి: నిర్భయ భారతంలో ఇంకెన్ని అరాచకాలు