దేశవ్యాప్తంగా ఈ నెల 26న రైతు సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.
26న దేశవ్యాప్త నిరసనకు సీపీఐ మద్దతు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిరసన ప్రకటించాయి. ఈ ఆందోళనలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
దేశ వ్యాప్త నిరసనకు సీపీఐ మద్దతు
ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ శ్రేణులను చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.