ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో సీపీఐ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు ఐకాసగా ఏర్పడి సమ్మె నోటీసు ఇస్తే... ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయటం వల్లే కార్మికులు సమ్మెకు దిగారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఘట్టం వారిదే అని... అలాంటి కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
'ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సీపీఐ నేతల నిరసన ర్యాలీ' - హిమాయత్‌నగర్
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో సీపీఐ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు.
'ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సీపీఐ నేతల నిరసన ర్యాలీ'