పోలీసులను కరోనా భయపెట్టిస్తోంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్కు ఇదివరకే వైరస్ సోకింది. తాజాగా మరో కానిస్టేబుల్కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. వైరస్ సోకిన వ్యక్తి పది రోజులుగా సెలవులో ఉన్నారు. నిన్న పరీక్షలు నిర్వహించగా కరోనా ఉన్నట్లు తేలింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లకు కొవిడ్-19 సోకడం వల్ల పోలీసుల్లో కలవరం మొదలైంది.
మరో కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ - hyderabad coronavirus news
హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న మరో కానిస్టేబుల్కు కరోనా సోకింది. ఇప్పటికే ఇదే స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. వరుస కేసులతో పోలీసుల్లో కలవరం మొదలైంది.
మరో కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్