ఏపీలో ఇవాళ కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు - రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణాలో 6, నెల్లూరులో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరింది.
ap
.