ప్రపంచ దేశాలను కరోనా భయపెట్టిస్తోంది. రోజు రోజుకు విజృంభిస్తూ ప్రాణాలను హరిస్తోంది. వైరస్ విజృంభించకుండా ఆయా దేశాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ కూడా ఈ విషయంలో ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పలు విమాన సర్వీసులు రద్దు చేసింది.
ఈ విమాన సర్వీసులకు తాత్కాలిక విరామం - కరోనా ఎఫెక్ట్
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భారత్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పలు విమాన సర్వీసులు రద్దు చేసింది.
ఈ విమాన సర్వీసులకు తాత్కాలిక విరామం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి సౌదీకి రాకపోకలు నిలిపివేశారు. ఇరాన్ నుంచి అన్ని విమాన సర్వీసులను భారత్ రద్దు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మహన్ ఎయిర్, ఇరాన్ ఎయిర్ సర్వీసులను రద్దు చేసింది.
Last Updated : Feb 28, 2020, 7:25 AM IST