తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్​ - తెలంగాణలో కరోనా కేసులు

corona cases find in nims hospital in hyderabad
నిమ్స్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్​

By

Published : Jun 4, 2020, 7:43 PM IST

Updated : Jun 4, 2020, 8:19 PM IST

19:36 June 04

నిమ్స్‌లో ఆరుగురికి కరోనా

నిమ్స్‌లో నలుగురు వైద్యులు, ఒక ప్రొఫెసర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. నిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో నలుగురు రెసిడెంట్‌ వైద్యులకు వైరస్​ సోకగా.. నెఫ్రాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగికి కరోనా నిర్ధరణయింది. ఇవాళ నిమ్స్‌లో 70 మందికి పరీక్షలు నిర్వహించగా  ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది.

Last Updated : Jun 4, 2020, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details