హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కృష్ణానగర్ ప్రాంతంలో పోలీసులు ప్రతి ఇంటిలో సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు - జూబ్లీహిల్స్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం