తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో హస్తందే హవా: మధు యాష్కీ - indira sobha

నిజాలను బయటకురాకుండా కేసీఆర్, మోదీలు పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కేస్తున్నారు... ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి నెలలు గడుస్తున్నా, ఇంకా మంత్రిమండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తుంది: మధు యాష్కీ

రాష్ట్ర కాంగ్రెస్​ మీడియా కమిటీ ఛైర్మన్​గా మధుయాష్కీ

By

Published : Feb 11, 2019, 9:12 PM IST

మధు యాష్కీ ఛైర్మన్​గా రాష్ట్ర కాంగ్రెస్ మీడియా కోఆర్డినేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నూతన కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. కమిటీ ఛైర్మన్​గా మధు యాష్కీ, కో చైర్మన్​గా దాసోజు శ్రవణ్, సభ్యులుగా మల్లు రవి, ఇందిరా శోభ, కప్పర హరిప్రసాద్ లను నియమించారు..కాంగ్రెస్ పార్టీ మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తుందని, కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర కాంగ్రెస్​ మీడియా కోఆర్డినేటర్​ నూతన కమిటీ

ABOUT THE AUTHOR

...view details