తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2019, 7:30 PM IST

Updated : Nov 9, 2019, 8:22 PM IST

ETV Bharat / state

ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్ష

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్​ ఎస్కే జోషి,  ఆర్టీసీ ,రవాణా శాఖ అధికారులు, ఏజీ బి.ఎస్.ప్రసాద్​తో ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో... కోర్టుకు చెప్పాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.

CM KCR Review On TSRTC Strike today news

.

Last Updated : Nov 9, 2019, 8:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details