తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష... లాక్​డౌన్​పై కీలక చర్చ - Corona Pandemic Situation Latest News

కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష... లాక్​డౌన్​పై కీలక చర్చ
కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష... లాక్​డౌన్​పై కీలక చర్చ

By

Published : Jun 8, 2020, 6:29 PM IST

Updated : Jun 8, 2020, 7:18 PM IST

15:55 June 08

కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష... లాక్​డౌన్​పై కీలక చర్చ

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రత, లాక్ డౌన్ అమలుపై చర్చలు జరుపుతున్నారు. సమావేశంలో  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Last Updated : Jun 8, 2020, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details