పీఆర్సీ నివేదిక, ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్... ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో వేతన సవరణ సహా సంబంధిత అంశాలపై అధికారుల కమిటీ త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు. వీలైనంత త్వరగా చర్చలు జరిపి... నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. త్వరలోనే వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
వేతన సవరణపై త్వరలోనే కేసీఆర్ నిర్ణయం! - ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు
వేతన సవరణ సహా సంబంధిత అంశాలపై అధికారుల కమిటీ త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చర్చలు జరిపి... నివేదిక సమర్పించనున్నారు.
వేతన సవరణపై త్వరలోనే కేసీఆర్ నిర్ణయం!