ముఖ్యమంత్రి కేసీఆర్... సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిశారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి...మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా కె.విశ్వనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఆయన నివాసానికి వెళ్లిన సీఎం ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
దర్శకుడు కె.విశ్వనాథ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్ - సీఎం కేసీఆర్
కళాతపస్వి... సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కలిసి పరామర్శించారు.
కె.విశ్వనాథ్