ఆ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని ప్రధానికి కేసీఆర్ లేఖ - cm kcr latest updates
ప్రధానికి కేసీఆర్ లేఖ
19:14 June 28
ఆ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని ప్రధానికి కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇవీ చూడండి:సంస్కర్తకు సరైన గౌరవం దక్కలేదు: కేసీఆర్
Last Updated : Jun 28, 2020, 8:22 PM IST