బోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ బిల్లును ప్రవేశపెట్టగా... సభ ఆమోదించింది. వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరతను తగ్గించేందుకే వైద్యుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచామని సీఎం వెల్లడించారు. బిల్లుకు అందరూ సభ్యులు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
వైద్యుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
బోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.
సీఎం కేసీఆర్
Last Updated : Jul 18, 2019, 2:42 PM IST