తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం

వినాయక చవితి సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "విఘ్నేశ్వరుడు తెలంగాణ ప్రజలకి సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

By

Published : Sep 2, 2019, 6:41 AM IST

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం

వినాయక చవితి సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "విఘ్నేశ్వరుడు తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకున్నారు. గణేశుడు శాంతి, సౌభాగ్యాలతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details