తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎంకు ఎన్నికల నియమావళి పట్టదా?

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రలోభాలకు గురి చేస్తూ తెరాసలో చేర్చుకుంటున్నారని హస్తం పార్టీ ఆరోపించింది.

ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

By

Published : Mar 14, 2019, 8:46 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. తమ శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్ నిరంజన్ పేర్కొన్నారు. ప్రగతిభవన్​ను రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details