నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భైంసా ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హింసను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సంఘ విద్రోహ శక్తులు ఘర్షణలు సృష్టిస్తున్నాయని.. వారి ఆటకట్టించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
హింస అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి డిమాండ్ - kishan reddy on Bhainsa Conflict incident
సంఘ విద్రోహ శక్తులే భైంసాలో ఘర్షణలకు కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. హింసను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
హింస అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి డిమాండ్