తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐటీ నిపుణులతో కేంద్ర మంత్రి సమావేశం - కేంద్ర మంత్రుల పర్యటనలు

భారతదేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ వెల్లడించారు. పేద, మధ్య తరగతి వారికి మేలు చేకూర్చే పథకాలను మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు.

నిపుణుల సూచనలు

By

Published : Feb 10, 2019, 6:23 PM IST

ఐటీ నిపుణులతో కేంద్ర మంత్రి రవిశంకర్​ సమావేశం
హైదరాబాద్​ ట్రిడెంట్​ హోటల్​లో ఐటీ అధిపతులు, నిపుణులతో కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ సమావేశమయ్యారు. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. దేశంలో మేథావులు, నిపుణులు, ప్రజల నుంచి సలహాలను స్వీకరించి మేనిఫెస్టోలో పొందు పరచనున్నట్లు రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. మోదీ సంస్కరణలతో భారత్​ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details