తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీరోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్​

హైదరాబాద్​ గుడిమల్కాపూర్​లో శుక్రవారం రాత్రి కార్పొరేటర్​ బంగారి ప్రకాశ్​ పర్యటించారు. అక్కడ జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించారు.

By

Published : Oct 3, 2020, 6:13 PM IST

cc road construction works inspection by gudimalkapur corporator bandari prakash in hyderabad
సీసీరోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్​

హైదరాబాద్ గుడిమల్కాపూర్ టెలికాం నగర్​లో జరుగుతున్న సీసీ రోడ్ పనులను శుక్రవారం రాత్రి కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ పర్యవేక్షించారు. రెండు మూడు రోజులపాటు స్థానికులకు రాకపోకలకు ఇబ్బంది కలిగినా వారు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి, గుడిమల్కాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ రాములు, వార్డ్ మెంబర్ పద్మ పలువురు స్థానికులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details