హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత గజ్జల కాంతంపై కేసు నమోదైంది. హరితహారంలో ఓ వ్యక్తి వద్ద రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు గజ్జల కాంతంతో పాటు మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ నేత గజ్జల కాంతంపై కేసు - case
కాంగ్రెస్ నేత గజ్జల కాంతంపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హరితహారం మొక్కల పేరుతో ఓ వ్యక్తి వద్ద రూ. 15 లక్షలు తీసుకుని మోసం చేశారని గజ్జకాంతంతోపాటు మరో ఇద్దరిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు.
కాజ్జల కాంతం
Last Updated : Aug 16, 2019, 12:11 PM IST