వేతనజీవుడా.. ఊపిరి పీల్చుకో... - income tax exception
కేంద్రం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో ఎన్టీఏ సర్కాలు వేతన జీవులపై వరాల జల్లు కురిపించింది.
వేతనజీవుడా.. ఊపిరి పీల్చుకో...
ఎన్నికల ముందు ఎన్డీఏ సర్కారు తిరుగులేని బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. ఆదాయ పన్ను పరిమితిని రూ. లక్షలకు పెంచి మధ్యతరగతి వర్గానికి భారీ ఉపశమనం కలిగించింది.