హైదరాబాద్ కొత్తపేటలో అష్టలక్ష్మి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన అమ్మవారికి ఈరోజు తెల్లవారు జాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేసవి కాలం దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తలకు ప్రసాదాలు, మజ్జిగ, పులిహోర, వడ, చక్కెర పొంగల్, దద్దోజనం అందజేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేక పుష్పాలు తెప్పించి అమ్మవారికి అలంకరించారు.
అష్టలక్ష్మి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు
కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
బ్రహ్మోత్సవాలు