తెలంగాణ

telangana

ETV Bharat / state

'అసెంబ్లీలో వైభవంగా బోనాల పండుగ' - బోనాల జాతర

అసెంబ్లీలో బోనాల జాతర అట్టహాసంగా నిర్వహించారు. శాసనసభ ప్రాంగణంలోని అమ్మవారికి స్పీకర్ పోచారం  బోనం సమర్పించారు.

'అసెంబ్లీలో బోనాల జాతర'

By

Published : Jul 23, 2019, 6:22 PM IST

అసెంబ్లీలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. డప్పు చప్పుళ్లు ,పోతురాజులు నృత్యాలుతో సందడి నెలకొంది. శాసనసభ ప్రాంగణంలో ఉన్న అమ్మ వారికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో మండలి డిప్యూటి ఛైర్మెన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

'అసెంబ్లీలో బోనాల జాతర'

ABOUT THE AUTHOR

...view details