సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ భాజపాలో చేరడం శుభపరిణామమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ కుటుంబ, అవినీతి రాజకీయాలపై ప్రజలు విసుగు చెందారని పేర్కొన్నారు. భాజపాలో చాలామంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డీకే అరుణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇవాళ తెలుస్తుందని వెల్లడించారు.
అరుణ చేరిక శుభపరిణామం: డా కె.లక్షణ్ - పార్టీ ఫిరాయింపులు
సీనియర్ నాయకురాలు డీకే అరుణ కాంగ్రెస్ వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆమె చేరికపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు.
భాజపా