హైదరాబాద్లో భాజపా ఓబీసీ మోర్చ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హాజరయ్యారు. సీఏఏపై భాజపా ప్రత్యర్థి పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. పౌరసత్వ చట్ట సవరణకు మతం రంగు పులుముతున్నారని విమర్శించారు. దిల్లీ అల్లర్లను కావాలనే సృష్టించారని ఆరోపంచారు.
దిల్లీ అల్లర్లు కావాలని సృష్టించినవే: లక్ష్మణ్ - సీఏఏపై అనవసర రాద్దాంతం
సీఏఏపై భాజపా ప్రత్యర్థి పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. పౌరసత్వ చట్ట సవరణకు మతం రంగు పులుముతున్నారని విమర్శించారు.
కె.లక్ష్మణ్