తెరాసకు, కేసీఆర్‌కు భాజపా సత్తా ఏంటో చూపిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపాను అడ్డుకోవడానికి రూ.వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. భాజపాను ఓడించేందుకే చాలామంది పోటీచేశారని చెప్పారు.
పీవీ గెలిచినట్టా? కేసీఆర్ గెలిచినట్టా?: బండి సంజయ్ - తెలంగాణ వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. పీవీ గెలిచినట్టా? కేసీఆర్ గెలిచినట్టా? తెరాస చెప్పాలని డిమాండ్ చేశారు.
పీవీ గెలిచినట్టా? కేసీఆర్ గెలిచినట్టా?: బండి సంజయ్
తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని బండి స్పష్టం చేశారు. పీఆర్సీపై సీఎం కేసీఆర్‌వి అన్ని నాటకాలేనని విమర్శించారు. తెరాస గెలుపు తాత్కాలికమేనని... మా లక్ష్యం 2023 ఎన్నికలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పీవీ గెలిచినట్టా? కేసీఆర్ గెలిచినట్టా? తెరాస చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఆకలవుతుందని ఆర్డర్ చేసి.. అవాక్కయ్యారు
Last Updated : Mar 21, 2021, 1:29 PM IST