తెలంగాణ

telangana

ETV Bharat / state

ముమ్మారు తలాక్ బిల్లు ఆమోదంపై సంబురాలు - ఆమోదంపై

ముమ్మారు తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంగా... భాజపా మైనార్టీ మోర్చా నాయకులు హైదరాబాద్​లో సంబురాలు జరుపుకున్నారు.

ముమ్మారు తలాక్ బిల్లు ఆమోదంపై సంబురాలు

By

Published : Jul 31, 2019, 9:32 PM IST

రాజ్యసభలో ముమ్మారు తలాక్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా... భాజపా మైనార్టీ మోర్చా నాయకులు హైదరాబాద్​లో సంబురాలు జరుపుకున్నారు. ఈ బిల్లులో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ అబిడ్స్ కూడలిలో ఆయన చిత్ర పటానికి క్షీరభిషేకం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల ముస్లిం మహిళల ఆత్మగౌరవానికి, వికాసానికి తోడ్పాటునందిస్తుందని మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అక్సర్ పాషా పేర్కొన్నారు.

ముమ్మారు తలాక్ బిల్లు ఆమోదంపై సంబురాలు

ABOUT THE AUTHOR

...view details