సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయాన్నే భోగిమంటలతో గంగిరెద్దుల ఆటలతో సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు.
కూకట్పల్లిలో అంబరాన్నంటేలా భోగి వేడుకలు - kukatpally news
హైదరాబాద్ కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్లో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఉదయాన్నే భోగిమంటలతో గంగిరెద్దుల ఆటలతో సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు.
కూకట్పల్లిలో అంబరాన్నంటేలా భోగి వేడుకలు
గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా వేడుకలను జరిపారు. ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ఆచార వ్యవహారాలు మరచిపోతున్న ఈ రోజుల్లో తమ కమ్యూనిటీలో కులమతాలకతీతంగా పండుగలను నిర్వహిస్తూ... అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తోందని గర్వంగా చెప్పుకొచ్చారు.
- ఇదీ చూడండి:భోగి సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత