'కరోనా వ్యాక్సిన్ తయారీకి భారత్‌లోనే అవకాశాలెక్కువ' - bharat biotech md interview
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి అమెరికాతోపాటు భారత్‌లోనూ అంతే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా అన్నారు. భారతీయ వ్యాక్సిన్ కంపెనీలను తక్కువ అంచనా వేయొద్దని.. చైనా, కొరియా వ్యాక్సినేషన్ కంటే దేశం ముందుందన్నారు. కరోనా వైరస్ కొత్తదేం కాదని.. కాకపోతే ఈ మహమ్మారి ఆరోగ్యాలతోపాటు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందని కృష్ణ అభిప్రాయపడ్డారు. జంతువులపై కాకుండా మనుషులపై ప్రథమంగా వ్యాక్సిన్ టెస్టింగ్ మంచిది కాకున్నా ప్రస్తుత పరిస్థితిలో ఇలా చేస్తున్నారంటున్న భారత్ బయోటెక్ ఎండీతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'కరోనా ఆరోగ్యాన్నే కాదు.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది'
TAGGED:
bharat biotech md interview