తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోని తెలుగు వారు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అమెరికా వర్జీనియాలో తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేసిన మహిళలు.. అనంతరం కోలాటం ఆడారు. ఎక్కడ ఉన్నా మన సంస్కృతులకు అనుగుణంగా పండుగలను నిర్వహిస్తామని తెలిపారు. బతుకమ్మ తొలిరోజు వేడుకలు ఉత్సాహంగా జరిపామని... మిగిలిన తొమ్మిది రోజులు కూడా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు - batukamma celebrations.
అమెరికాలో వర్జీనియాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేసిన మహిళలు.. అనంతరం కోలాటం ఆడారు.
అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు