హైదరాబాద్ కాచిగూడ పరిధిలో అపహరణ గురైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ల చెర నుంచి 18 నెలల పాపను కాపాడారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం చాదర్ఘాట్ శంకర్నగర్కి చెందిన రఫీఖ్- రేష్మలకు చెందిన పద్దెనిమిది నెలల పాపను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశారు.
చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..
చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..
15:42 January 24
చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..
Last Updated : Jan 24, 2020, 4:49 PM IST