గాంధీ ఆస్పత్రిలో కొవిడేతర సేవలు తిరిగి ప్రారంభించనున్నారు. గాంధీ ఆస్పత్రి కరోనా నోడల్ కేంద్రంగా ఉండడంతో ఇప్పటిదాకా కొవిడ్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 21 నుంచి అన్నిరకాల సేవలు అందిస్తామని చెబుతున్న గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
గాంధీలో కొవిడేతర సేవల ప్రారంభానికి ఏర్పాట్లు: సూపరింటెండెంట్ - గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు
గాంధీ ఆస్పత్రిలో కొవిడేతర సేవల ప్రారంభం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఉన్న సిబ్బందిని రెండు రకాల సేవల కోసం విభజిస్తామన్నారు.
గాంధీలో కొవిడేతర సేవల ప్రారంభానికి ఏర్పాట్లు: సూపరింటెండెంట్