కారెక్కిన కాంగ్రెస్ నేత అరికెల నర్సారెడ్డి - TRS
కాంగ్రెస్ నేత అరికెల నర్సారెడ్డి కేటీఆర్ సమక్షంలో కారెక్కారు. ఇటీవలే రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్లో చేరిన అరికెల హస్తాన్ని వీడి తెరాసలో చేరారు.
కారెక్కిన కాంగ్రెస్ నేత అరికెల నర్సారెడ్డి
ఇవి చూడండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!
Last Updated : Mar 29, 2019, 3:27 PM IST