AP Govt Permission to Theaters: ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల యజమానులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఏపీలోని 9 జిల్లాల పరిధిలో సీజ్ చేసిన 83 థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. దీనికోసం జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. ఆయా థియేటర్లు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెలరోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని చెప్పారు.
AP Govt Permission to Theaters: ఏపీలో మూతపడిన థియేటర్లు రీఓపెన్
AP Govt Permission to Theaters: ఏపీలో సినిమా థియేటర్ల ఓనర్లకు ఊరట లభించింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభత్వం అనుమతి ఇచ్చింది. నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలంటూ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
permission to Cinema Theaters
AP GOVERNMENT RELIEF TO SEIZED THEATERS:సినీ నటుడు ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు ఈ రోజు మంత్రి పేర్ని నానిని మచిలీపట్టణంలోని అయన కార్యాలయంలో కలిశారు. కొన్ని విషయాలు వ్యక్తిగతంగా అడిగి తెలుసుకునేందుకు మంత్రి వద్దకు వచ్చానని నారాయణమూర్తి తెలిపారు.