తెలంగాణ

telangana

ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఏపీ సీఎం

By

Published : Apr 13, 2021, 2:17 PM IST

ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు.

ap cm
సీఎం జగన్

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలని జగన్​ ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని.. కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని కోరుకున్నారు.

సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details