హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ వేశారు. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. తనకు బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున జగన్ మినహాయింపు కోరిన్నట్లు తెలుస్తోంది. జగన్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ - cbi
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.
జగన్