జనసేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో యురేనియం తవ్వకాల అనుమతులకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదేండ్ల మనోహర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు హోటల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్, తెదేపా, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెజస, తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు సమావేశంలో పాల్గొంటారని సమాచారం.
యురేనియంపై అఖిలపక్షం పోరు బాట
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశం జనసేన ఆధ్వర్యంలో జరగనుంది.
యురేనియంపై అఖిలపక్షం పోరు బాట